తమిళనాడు సీఎం విజయ్ తన దీర్ఘకాల బాడీగార్డ్ మూసాకు ప్రభుత్వ పదవి ఇవ్వొచ్చని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఇప్పటికే ఆయన సన్నిహితులు, సినీ పరిశ్రమ వ్యక్తులను పలు కీలక పదవుల్లో నియమించారు. అయితే దీనిపై అధికారిక ప్రకటన లేదు.
విజయ్ బాడీగార్డ్ మూసాకు ప్రభుత్వ పదవి?
Source: Great Andhra