తీపి రుచి లేని కొన్ని ఆహారాలు కూడా బ్లడ్ షుగర్ పెంచుతాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఫ్రూట్ జ్యూస్, వైట్ బ్రెడ్, డ్రైఫ్రూట్స్, ఫ్లేవర్డ్ యోగర్ట్ వంటివి రక్తంలో చక్కెర స్థాయిలను వేగంగా పెంచొచ్చు. నిపుణుల సూచన ప్రకారం, పండ్లను నేరుగా తినడం, తృణధాన్యాలు ఎంచుకోవడం, లేబుల్స్ పరిశీలించడం మంచిది.
స్వీట్లు కాకపోయినా ఈ ఆహారాలు షుగర్ పెంచుతాయి
Source: HMTV