ఫ్యాన్స్ వద్దా? జాన్వీ పిటిషన్పై హైకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు

ఫ్యాన్స్ వద్దా? జాన్వీ పిటిషన్పై హైకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు

బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ తన పేరు, ఇమేజ్ దుర్వినియోగంపై ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఏఐ అశ్లీల కంటెంట్, నకిలీ ఖాతాలపై నిషేధం కోరగా, ఫ్యాన్ పేజీలపై కోర్టు స్పందించింది. అభిమానులను పరిమితం చేయలేమని, అశ్లీల కంటెంట్పై మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామని జస్టిస్ భంబానీ వ్యాఖ్యానించారు.

Source: Chitrajyothy

More in Entertainment

Read the live feed on ZapIndies