గుణి మంచికంటి దర్శకత్వంలో వేణు దోనేపూడి నిర్మిస్తున్న 'బా బా బ్లాక్ షీప్' చిత్రం అక్టోబర్ 9న విడుదల కానుంది. ఈ న్యూ ఏజ్ క్రైమ్ కామెడీ చిత్రీకరణ మొత్తం మేఘాలయలో జరిగింది. ఫస్ట్ సింగిల్ 'ఆజా మేరీ జానీ'ను ఈ నెల 14న సాయంత్రం 4.14కు విడుదల చేస్తారు.
'బా బా బ్లాక్ షీప్' ఫస్ట్ సింగిల్ విడుదల తేదీ ప్రకటన
Source: Chitrajyothy