మెగాస్టార్ చిరంజీవి తన 158వ సినిమా టైటిల్‌ను ఓ ఈవెంట్‌లో అనుకోకుండా లీక్ చేశారు. బాబీ కొల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ‘కదిరి’ టైటిల్‌ను ఖరారు చేసినట్లు ఆయన వెల్లడించారు. ఆగస్టు 22న తన పుట్టినరోజు సందర్భంగా టీజర్‌ను విడుదల చేయనున్నారు. ఇది ‘వాల్తేరు వీరయ్య’ తర్వాత చిరు-బాబీ కాంబినేషన్‌లో రెండో చిత్రం.
చిరంజీవి 158వ సినిమా టైటిల్‌ను లీక్ చేశారు
Source: Vaartha