జో శర్మకు నాఫా రికగ్నిషన్ అవార్డు

జో శర్మకు నాఫా రికగ్నిషన్ అవార్డు

ఇండో-అమెరికన్ నటి జో శర్మ నాఫా రికగ్నిషన్ అవార్డును అందుకున్నారు. కాలిఫోర్నియాలోని సాన్ హోసేలో జరిగిన 3వ నాఫా మరాఠీ ఫిల్మ్ ఫెస్టివల్‌లో దిగ్గజ నటుడు అజింక్య దేవ్ చేతుల మీదుగా ఈ అవార్డు అందించారు. ఈ వేడుకలో మరాఠీ సినీ ప్రముఖులు పాల్గొన్నారు.

Source: Chitrajyothy

More in Entertainment

Read the live feed on ZapIndies