యంగ్ టైగర్ ఎన్టీఆర్కి కిమ్స్ ఆసుపత్రిలో భుజం సర్జరీ విజయవంతంగా జరిగింది. డాక్టర్ పూర్ణచంద్ర తేజస్వి బృందం ఈ ఆపరేషన్ చేసింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, పూర్తి కోలుకోవడానికి రెండు నుంచి మూడు నెలలు పడుతుందని వైద్యులు తెలిపారు. దీంతో 'డ్రాగన్' చిత్రం విడుదల వాయిదా పడే అవకాశం ఉంది.
ఎన్టీఆర్ సర్జరీ విజయవంతం.. మూడు నెలలు విశ్రాంతి
Source: Asianet Telugu