సల్మాన్-సంజయ్ ‘7 డాగ్స్’ ఆగస్టు 21న విడుదల

సల్మాన్-సంజయ్ ‘7 డాగ్స్’ ఆగస్టు 21న విడుదల

సల్మాన్ ఖాన్, సంజయ్ దత్ ప్రధాన ఆకర్షణగా నిర్మితమైన అంతర్జాతీయ యాక్షన్ థ్రిల్లర్ ‘7 డాగ్స్’ ఆగస్టు 21న భారతదేశంలో హిందీ, ఇంగ్లీష్ భాషల్లో విడుదల కానుంది. ఈ చిత్రంలో మోనికా బెల్లూచి, జియాన్‌కార్లో ఎస్పోసిటో కీలక పాత్రలు పోషిస్తున్నారు. దాదాపు 40 మిలియన్ డాలర్ల బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమాలోని భారీ పేలుడు సన్నివేశం గిన్నిస్ రికార్డు సాధించింది.

Source: Chitrajyothy

More in Entertainment

Read the live feed on ZapIndies