కొరియన్ కనకరాజు సక్సెస్ మీట్లో చిరంజీవి తన 158వ సినిమా టైటిల్పై లీక్ ఇచ్చారు. అయితే విశ్వంభర గురించి ఒక్క మాట కూడా చెప్పకపోవడంతో అభిమానుల్లో అనుమానాలు పెరుగుతున్నాయి. ఈ చిత్రాన్ని 2026 అక్టోబర్ 16న విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం.
విశ్వంభరపై చిరంజీవి మౌనం.. అభిమానుల్లో అనుమానాలు
Source: Asianet Telugu