హైదరాబాద్లో తెలుగు ఫిలిం & టీవీ డ్యాన్సర్స్, డ్యాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ (TFTDDA) 2025–27 నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం ఘనంగా జరిగింది. అధ్యక్షురాలు సుమలతా దేవి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శిగా జి. బాలకృష్ణ బాధ్యతలు స్వీకరించారు. సభ్యుల సంక్షేమం, హక్కుల పరిరక్షణకు కట్టుబడి పనిచేస్తామని నూతన కార్యవర్గం ప్రకటించింది.
TFTDDA నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం ఘనంగా
Source: telugutimes.net