కౌన్ బనేగా కరోడ్‌పతి తాజా సీజన్‌లో ఆమిర్ ఖాన్, సన్నీ డియోల్, ప్రీతి జింటా అతిథులుగా పాల్గొన్నారు. హోస్ట్ అమితాబ్ బచ్చన్ వెల్లడించిన వివరాల ప్రకారం, ఒకసారి ఆమిర్ రూ.50 లక్షలు గెలిచి రూ.1 కోటి ప్రశ్నకు సిద్ధమవుతుండగా సైరన్ మోగడంతో గేమ్ ముగిసింది. ఆ ప్రశ్నకు ఆమిర్ సరైన సమాధానం చెప్పినట్లు అమితాబ్ తెలిపారు.
కేబీసీలో ఆమిర్ ఖాన్‌కు రూ.1 కోటి ప్రశ్న అడిగేలోపే సైరన్
Source: telugutimes.net