కృతి శెట్టి తన రీల్తో 'హై' సినిమాలోని 'ఫనా' పాట ప్రమోషన్కు మరింత ఊతమిచ్చింది. ఇది అనిల్ రవిపూడి అసోసియేట్ ఎస్ కృష్ణ దర్శకత్వంలో వస్తున్న తొలి చిత్రం. ఇన్ఫ్లుయెన్సర్ల కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఇమేజెస్పార్క్ ఎంటర్టైన్మెంట్, మైరా క్రియేషన్స్ బ్యానర్లపై నిర్మిస్తున్నారు. ఈ పాటను 300 మంది ప్రముఖ ఇన్ఫ్లుయెన్సర్లు విడుదల చేశారు.
హై సినిమా ఫనా పాటకు కృతి శెట్టి రీల్తో మరింత క్రేజ్
Source: Great Andhra