కన్నడ నటి రుక్మిణి వసంత్ పాన్-ఇండియా స్థాయిలో వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు. యశ్ సరసన 'టాక్సిక్'లో కీలక పాత్ర పోషిస్తున్నారు. జూ.ఎన్టీఆర్ హీరోగా రూపొందుతున్న 'డ్రాగన్'లోనూ నటిస్తున్నారు. తెలుగు, తమిళం, హిందీ పరిశ్రమల నుంచి ఆమెకు ఆఫర్లు వస్తున్నాయి.
యశ్, ఎన్టీఆర్ సినిమాల్లో రుక్మిణి వసంత్ క్రేజీ ప్రాజెక్ట్స్
Source: Asianet Telugu