పెద్ద హీరోలు, భారీ బడ్జెట్ లేకుండా మంచి కథతో మనసు దోచుకున్న ఐదు సౌత్ ఇండియన్ సినిమాలను కుటుంబంతో కలిసి చూడొచ్చు. వీటిలో ఆనంద్ దేవరకొండ నటించిన తెలుగు సినిమా, మలయాళ చిత్రం 'సూడానీ ఫ్రమ్ నైజీరియా', కన్నడ సినిమాలు, తమిళ డబ్బింగ్ వెర్షన్ ఉన్నాయి. ఈ చిత్రాలు ప్రైమ్ వీడియో, ఆహా, సోనీ లివ్ లలో అందుబాటులో ఉన్నాయి.
కుటుంబంతో చూడాల్సిన టాప్ 5 అండర్ రేటెడ్ సినిమాలు
Source: Asianet Telugu