తెలంగాణ ప్రభుత్వం నీట్ యూజీ-2027కు సిద్ధమవుతున్న నిరుపేద విద్యార్థుల కోసం ఉచిత లాంగ్ టర్మ్ కోచింగ్ ప్రకటించింది. TGSWREIS ఆధ్వర్యంలో 200 మంది విద్యార్థులను ఎంపిక చేసి ఉచిత వసతి, భోజనం, నిపుణుల శిక్షణ అందిస్తారు. దరఖాస్తులకు ఆగస్టు 22 చివరి తేదీ కాగా, సెప్టెంబర్ 1 నుంచి తరగతులు ప్రారంభమవుతాయి.
తెలంగాణలో నీట్ యూజీ-2027కు ఉచిత కోచింగ్
Source: Vaartha