ఆసియాలో అతిపెద్ద సామాజిక ప్రభావ నేతల సదస్సు ఏవీపీఎన్ గ్లోబల్ కాన్ఫరెన్స్ 2026 తొలిసారిగా భారతదేశంలో జరగనుంది. ఆగస్టు 25–27 వరకు న్యూఢిల్లీలోని భారత్ మండపంలో ఈ సదస్సు జరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా 2,000 మందికి పైగా దాతలు, పెట్టుబడిదారులు, విధాన రూపకర్తలు పాల్గొంటారు. అపోలో హాస్పిటల్స్ జేఎండీ సంగీతా రెడ్డి ముఖ్య వక్తగా ప్రసంగిస్తారు.
ఏవీపీఎన్ గ్లోబల్ కాన్ఫరెన్స్ తొలిసారిగా భారత్లో
Source: Vaartha