శ్రావణ మాసంలో సూర్యుడు, గురుడు, శని, బుధ గ్రహాల అనుకూల సంచారంతో రోహిణి, ఉత్తర ఫల్గుణి, అనురాధ, శ్రవణ, ధనిష్ఠ నక్షత్రాల వారికి మంచి ఫలితాలు ఉంటాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. కెరీర్, వ్యాపారం, ఆర్థిక విషయాల్లో విజయం దక్కుతుందని పేర్కొన్నారు.
శ్రావణ మాసంలో 5 నక్షత్రాల వారికి అదృష్టం
Source: Asianet Telugu