స్పైస్‌జెట్ విమానంలో ఏసీ వైఫల్యం.. ప్రయాణికుల నిరసన

స్పైస్‌జెట్ విమానంలో ఏసీ వైఫల్యం.. ప్రయాణికుల నిరసన

ఢిల్లీ-పుణే స్పైస్‌జెట్ విమానంలో ఎయిర్ కండిషనింగ్ పనిచేయకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. చిన్నారులు, గర్భిణీలు వేడికి విలవిలలాడగా, ప్రయాణికులు రన్‌వేపై నిరసన తెలిపారు. సాంకేతిక బృందం పరిశీలన అనంతరం విమానాన్ని రద్దు చేసి, ప్రత్యామ్నాయ విమానాన్ని ఏర్పాటు చేశారు. స్పైస్‌జెట్ యాజమాన్యం విచారం వ్యక్తం చేసింది.

Source: Webdunia Telugu

More in Top Stories

Read the live feed on ZapIndies