ముఖ్యమంత్రి చంద్రబాబు ఏపీ పోలీసుల కీర్తి దేశమంతా మార్మోగాలని, అందుకు అనుగుణంగా సిద్ధం కావాలని అన్నారు. డీజీపీ నుంచి ఎస్హెచ్ఓ వరకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుతూ నేరాల దర్యాప్తులో టెక్నాలజీ వినియోగం పెంచాలని సూచించారు. గత రెండేళ్లలో కాగ్నిజబుల్ క్రైమ్స్ 14 శాతం తగ్గాయని, మహిళలపై నేరాలకు జీరో టాలరెన్స్ ఉండాలని స్పష్టం చేశారు.
ఏపీ పోలీసుల కీర్తి దేశమంతా మార్మోగాలి: సీఎం చంద్రబాబు
Source: NTV Telugu