చైనా తన ప్రయోగాత్మక మాగ్లెవ్ రైలును కేవలం 5.3 సెకన్లలో గంటకు 800 కి.మీ. వేగాన్ని అందుకునేలా చేసింది. హుబీ ప్రావిన్స్లోని డాంగ్హు లాబొరేటరీలో 1 కి.మీ. ట్రాక్పై జరిపిన ఈ పరీక్షలో 1.1 టన్నుల బరువున్న వాహనం ఉపయోగించారు. ఇది ప్రయాణీకుల రైలు కాదు; ఏరోస్పేస్, రాకెట్రీ వంటి అత్యంత వేగవంతమైన వ్యవస్థలకు అవసరమైన సాంకేతికతలను పరీక్షించేందుకు దీన్ని వినియోగిస్తున్నారు.
చైనా మాగ్లెవ్ రైలు 5.3 సెకన్లలో 800 కి.మీ. వేగం
Source: Great Andhra