2026 రెండో సూర్యగ్రహణం ఆగస్టు 12 రాత్రి 9:04 గంటలకు ప్రారంభమై ఆగస్టు 13 తెల్లవారుజామున 1:27 గంటలకు ముగుస్తుంది. ఇది భారత్లో కనిపించదు కాబట్టి సూతకం వర్తించదని జ్యోతిష్యులు చెబుతున్నారు. యూరప్, ఉత్తర అమెరికా, ఆర్కిటిక్ ప్రాంతాల్లో కనువిందు చేయనుంది.
సూర్యగ్రహణం ఈ రాత్రి.. భారత్లో కనిపించదు
Source: Zee Telugu News