చంద్రుడిపై మానవులను పంపే ఆర్టిమిస్ మిషన్లో భాగస్వాములు కావాలని నాసా ఇస్రోను ఆహ్వానించింది. బెంగళూరులో జరిగిన భారత్-అమెరికా సివిల్ స్పేస్ జాయింట్ వర్కింగ్ గ్రూప్ 9వ సమావేశంలో ఈ అంశంపై చర్చలు జరిగాయి. 2028లో ఆర్టిమిస్ 4 ప్రయోగం ద్వారా చంద్రుడి దక్షిణ ధ్రువంపై వ్యోమగాములను దింపాలని నాసా లక్ష్యంగా పెట్టుకుంది.
ఆర్టిమిస్ మిషన్లో భాగస్వామ్యానికి ఇస్రోను ఆహ్వానించిన నాసా
Source: Webdunia Telugu