మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఇరుముడి’ చిత్రం ట్రైలర్ భీమవరంలో విడుదలైంది. ఈ సినిమా ఆగస్టు 21న విడుదల కానుంది. తండ్రీకూతుళ్ల మధ్య ముడి, అయ్యప్ప స్వామి భక్తి, క్రైమ్ చిక్కుముడితో కూడిన ఫ్యామిలీ డ్రామాగా ఈ చిత్రం రూపొందిందని దర్శకుడు తెలిపారు.
రవితేజ ‘ఇరుముడి’ ట్రైలర్ విడుదల
Source: Chitrajyothy