తెలుగు చిత్రం 'మిస్సింగ్ మేఘన' నుంచి 'పిల్ల పిల్ల పిల్ల' అనే ఫస్ట్ సాంగ్ విడుదలైంది. సురేష్ బాబు చేతుల మీదుగా లాంచ్ అయిన ఈ పాటను జావేద్ అలీ పాడారు. రామ్ కార్తీక్, అమ్ము అభిరామి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు వాచస్పతి దర్శకత్వం వహిస్తున్నారు.
మిస్సింగ్ మేఘన నుంచి పిల్ల పిల్ల సాంగ్ విడుదల
Source: Asianet Telugu