భర్తకు పాద పూజ చేసిన ప్రణిత సుభాష్.. నెట్టింట రచ్చ

భర్తకు పాద పూజ చేసిన ప్రణిత సుభాష్.. నెట్టింట రచ్చ

కన్నడ నటి ప్రణిత సుభాష్ భీమన అమావాస్య సందర్భంగా భర్త నితిన్ రాజుకు పాద పూజ చేసి ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ ఫోటోలు వైరల్ కాగా, కొందరు ఫెమినిస్టులు విమర్శిస్తుండగా, మరికొందరు ఆమె సంప్రదాయ పాటింపును ప్రశంసిస్తున్నారు.

Source: Zee Telugu News

More in Entertainment

Read the live feed on ZapIndies