మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) సీనియర్ నటి పావలా శ్యామల కుమార్తె మాధవికి ఏడాది పాటు మాత్రమే వైద్య, ఫిజియోథెరపీ సహాయం అందిస్తామని ప్రకటించింది. జీవితాంతం పోషించడం తమ పరిధిలో లేదని స్పష్టం చేసింది. మంచు విష్ణు అధ్యక్షతన జరిగిన ఈసీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
పావలా శ్యామల కుమార్తెకు ఏడాదే సాయం: మా నిర్ణయం
Source: Vaartha