కికు యనమల, కాశీష్ ఖాన్ జంటగా నటించిన 'కికు చిరంజీవి' చిత్రం నుంచి 'ఎమో ఏమవునో' రొమాంటిక్ వీడియో సాంగ్ విడుదలైంది. ఈ పాట సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. శుభ సాయి వెంకట్ దర్శకత్వంలో నడిమింటి దీప్తి నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 28న విడుదల కానుంది.
కికు చిరంజీవి రొమాంటిక్ సాంగ్ విడుదల
Source: Chitrajyothy