విశాఖపట్నంలో జరిగిన ప్రపంచ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాట్లాడుతూ, ఏనుగుల సంరక్షణకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. మానవ-ఏనుగుల సంఘర్షణను శాస్త్రీయంగా తగ్గించేందుకు నాలుగు కుంకీ ఏనుగులను తీసుకొచ్చామని, వాటితో 15 ఆపరేషన్లు విజయవంతం చేశామని తెలిపారు.
కుంకీ ఏనుగుల విజయాలపై పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
Source: telugutimes.net