కేంద్ర విద్యాశాఖ పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు నెలకు రూ.15 వేల స్కాలర్‌షిప్ అందిస్తోంది. 30 ఏళ్లలోపు రెగ్యులర్ విద్యార్థులు మాత్రమే అర్హులు. దూరవిద్య, సార్వత్రిక విశ్వవిద్యాలయ విద్యార్థులు, ఇప్పటికే మాస్టర్స్ పూర్తి చేసిన వారికి వర్తించదు. దరఖాస్తులు జాతీయ అక్షరాస్యత పోర్టల్‌లో నమోదు చేసుకోవాలి.
పీజీ విద్యార్థులకు నెలకు రూ.15 వేల స్కాలర్‌షిప్
Source: Vaartha