శని గ్రహం ఆగస్టు 20న రేవతి నక్షత్రంలోకి ప్రవేశిస్తుంది. దీని ప్రభావంతో సింహ, మకర, మీన రాశుల వారికి ఊహించని లాభాలు, ఆదాయం రెట్టింపు కానున్నాయి. ఉద్యోగ, వ్యాపారాల్లో కొత్త అవకాశాలు, ఆర్థిక ప్రయోజనాలు లభిస్తాయని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది.
శని నక్షత్ర మార్పు: 3 రాశులకు అదృష్టం, సంపద
Source: Asianet Telugu