ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం అమరావతి సీడ్ యాక్సెస్ రోడ్‌ను, విజయవాడ-గుంటూరు పాత రహదారిని కలిపే ఉక్కు వంతెనలను ప్రారంభించారు. ఈ రోడ్డు రాజధానికి ప్రధాన మార్గంగా మారిందని, అమరావతిని ప్రపంచ స్థాయి రాజధానిగా తీర్చిదిద్దేందుకు ఐదు సూత్రాలను అనుసరిస్తామని ఆయన తెలిపారు. గ్రాఫిక్స్ అని ఎగతాళి చేసిన వారు తలదించుకోవాలని వ్యాఖ్యానించారు.
అమరావతి సీడ్ యాక్సెస్ రోడ్ ప్రారంభించిన చంద్రబాబు
Source: Webdunia Telugu