పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ముగిశాయి. రాహుల్ గాంధీ బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడంతో చర్చలు, నిర్మాణాత్మక పనులు జరగలేదని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ఆరోపించారు. డిమాండ్లు చేసి, అంగీకరించినా పారిపోతారని విమర్శించారు. హోం మంత్రి సమాధానం ఇచ్చినా రాజీనామా డిమాండ్ చేశారని పేర్కొన్నారు.
రాహుల్ వైఖరిపై ప్రహ్లాద్ జోషి తీవ్ర విమర్శ
Source: Vaartha