75 ఏళ్ల రజనీకాంత్ స్పీడ్‌కు ఫ్యాన్స్ ఫిదా

75 ఏళ్ల రజనీకాంత్ స్పీడ్‌కు ఫ్యాన్స్ ఫిదా

సూపర్ స్టార్ రజనీకాంత్ 75 ఏళ్ల వయసులోనూ అద్భుతమైన వేగంతో సినిమాలు చేస్తున్నారు. గతేడాది 'కూలీ' విడుదలైంది. ఇప్పుడు అక్టోబర్‌లో 'జైలర్ 2' రాబోతోంది. అంతకుముందే అశ్వత్ మరిముత్తు దర్శకత్వంలో 'ధర్మన్' చిత్రం షూటింగ్‌ను వేగంగా పూర్తి చేస్తున్నారు. కమల్ హాసన్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో రజనీ డెడ్లీ డాక్టర్ పాత్రలో కనిపించనున్నారు.

Source: Chitrajyothy

More in Entertainment

Read the live feed on ZapIndies