అమీర్ లాగ్ ట్రైలర్ విడుదల

అమీర్ లాగ్ ట్రైలర్ విడుదల

హైదరాబాద్ బస్తీ జీవితం నుంచి కార్పొరేట్ ప్రపంచానికి సాగే ప్రయాణం నేపథ్యంగా 'అమీర్ లాగ్' ట్రైలర్ విడుదలైంది. ఈ చిత్రం అవ్వాల్ నంబర్ ప్రొడక్షన్స్ తొలి నిర్మాణం కాగా, మాధవి రెడ్డి సోమ నిర్మించారు. రమణా రెడ్డి సోమ దర్శకత్వం వహించారు. స్నేహితులు కిరాక్ బిర్యానీ ప్రారంభించడంతో వారి జీవితాలు మారతాయి. ఆగస్టు 21న చిత్రం విడుదల కానుంది.

Source: Great Andhra

More in Entertainment

Read the live feed on ZapIndies