వైట్ టీ ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

వైట్ టీ ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

వైట్ టీ తయారీ ప్రక్రియ సున్నితంగా ఉంటుంది. చిన్న, లేత ఆకులు, మొగ్గలను చేతితో సేకరించి గాలిలో ఆరబెడతారు. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండటంతోపాటు కెఫీన్ తక్కువగా ఉంటుంది. చైనాలో టాంగ్ రాజవంశ కాలం నుంచి వైట్ టీ వాడకం ఉంది.

Source: Vaartha

More in Health & Wellness

Read the live feed on ZapIndies