జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా రాయ్పూర్లో జరిగిన కార్యక్రమంలో మాజీ మహిళా మావోయిస్టులు సంప్రదాయ చేనేత వస్త్రాలు ధరించి ర్యాంప్ వాక్ చేశారు. ఒకప్పుడు అడవుల్లో తుపాకీ పట్టిన వీరు ఇప్పుడు చేనేతలో స్వయం ఉపాధి పొందుతున్నారు. ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయ్ వారిని అభినందించారు.
మాజీ మహిళా మావోయిస్టుల చేనేత ప్రదర్శన
Source: HMTV