క్యాబ్ బుకింగ్‌లో అడ్వాన్స్ టిప్ ఫీచర్ తొలగింపు

క్యాబ్ బుకింగ్‌లో అడ్వాన్స్ టిప్ ఫీచర్ తొలగింపు

కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఓలా, ఉబెర్ వంటి క్యాబ్ యాప్‌లలో ప్రయాణానికి ముందు కనిపించే అడ్వాన్స్ టిప్ ఫీచర్‌ను తొలగించాలని ఆదేశించింది. ప్రయాణం ముగిసిన తర్వాత మాత్రమే టిప్ ఇచ్చే అవకాశం ఉంటుంది. టిప్స్‌పై కంపెనీ కమీషన్ వర్తించదని ప్రభుత్వం స్పష్టం చేసింది.

Source: TV9 Telugu

More in Top Stories

Read the live feed on ZapIndies