RRBలో 4,098 ఉద్యోగాలకు దరఖాస్తులు రేపటి నుంచి

RRBలో 4,098 ఉద్యోగాలకు దరఖాస్తులు రేపటి నుంచి

రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (RRB) CEN 04/2026 కింద 4,098 ఉద్యోగాల భర్తీకి ఆగస్టు 14, 2026 నుంచి ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభం కానున్నాయి. చివరి తేదీ సెప్టెంబర్ 13, 2026. ఈ పోస్టులు 7వ వేతన సంఘం పే లెవల్-6 పరిధిలో ఉండగా, ప్రాథమిక వేతనం రూ.35,400. 18-33 ఏళ్ల వారు దరఖాస్తు చేసుకోవచ్చు.

Source: Vaartha

More in Top Stories

Read the live feed on ZapIndies