ఆగస్టు 14, 2026న చంద్రుడు సింహరాశిలో సంచరించనున్నాడు. కర్కాటకంలో గురువు ఉచ్ఛ స్థితిలో ఉండటంతో హంస రాజయోగం ఏర్పడనుంది. ఈ యోగాల ప్రభావంతో తుల, మిథునం, సింహం, వృశ్చికం, కుంభ రాశులకు ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక విషయాల్లో శుభ ఫలితాలు లభించనున్నాయి.
రాశిఫలాలు: హంస రాజయోగంతో 5 రాశులకు శుభం
Source: Samayam Telugu