విశాఖలో ఆకలి రహిత సమాజం కోసం కమ్యూనిటీ ఫ్రిజ్‌లు

విశాఖలో ఆకలి రహిత సమాజం కోసం కమ్యూనిటీ ఫ్రిజ్‌లు

విశాఖపట్నం నగరంలో ఆకలి రహిత సమాజాన్ని నిర్మించేందుకు పోలీసులు 'హంగర్ ఫ్రీ వైజాగ్' ప్రాజెక్టును ప్రారంభించారు. సీపీ శంఖబ్రత బాగ్చి ఆలోచనతో ఐదు కీలక ప్రాంతాల్లో కమ్యూనిటీ ఫ్రిజ్‌లను ఏర్పాటు చేశారు. ఆగస్టు 15న అధికారికంగా ప్రారంభించనున్నారు. పేదలు, నిరాశ్రయులు ఉచితంగా ఆహారం తీసుకోవచ్చు.

Source: Vaartha

More in Top Stories

Read the live feed on ZapIndies