బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నాల్సార్ 2026 బ్యాచ్ విద్యార్థులపై విధించిన నిషేధాన్ని ఉపసంహరించుకుంది. సీజేఐ ఆహ్వానాన్ని నిరసిస్తూ విద్యార్థులు చేసిన ఉద్యమం నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే, విచారణ కొనసాగుతుందని, నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు ఉంటాయని బీసీఐ అధ్యక్షుడు మనన్ కుమార్ మిశ్రా తెలిపారు.
బార్ కౌన్సిల్ నిషేధం ఉపసంహరణ: నాల్సార్ విద్యార్థులకు ఊరట
Source: OneIndia Telugu