అఖిల్ అక్కినేని నటించిన ‘లెనిన్’ తెలుగు జీ5లో కేవలం ఒక వారంలో 200 మిలియన్లకు పైగా స్ట్రీమింగ్ నిమిషాలు దాటి రికార్డు సృష్టించింది. థియేటర్లలో బ్లాక్ బస్టర్ అయిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్ల వసూళ్లు సాధించింది. మూడేళ్ల విరామం తర్వాత జూలై 10న విడుదలైన ఈ సినిమా అఖిల్ కెరీర్లో అత్యధిక ఓపెనింగ్ నమోదు చేసింది.
అఖిల్ ‘లెనిన్’ జీ5లో వారంలో 200 మిలియన్ నిమిషాల స్ట్రీమింగ్ రికార్డు
Source: Chitrajyothy