బిగ్ బాస్ అగ్నిపరీక్ష సీజన్ 2 ఆడిషన్స్లో ఎలిమినేట్ అయిన సోషల్ మీడియా సంచలనం ఉప్పల్ బాలు, జడ్జి నవదీప్ తనను అవమానించారని ఆరోపించారు. తన వీడియోలను వల్గర్గా పిలిచి చిన్నచూపు చూశారని, మిడిల్ క్లాస్ వారిని అవమానించడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
బిగ్ బాస్ అగ్నిపరీక్షలో అవమానం.. నవదీప్పై ఉప్పల్ బాలు ఆగ్రహం
Source: Chitrajyothy