కృష్ణా జలాల్లో తెలంగాణకు అన్యాయం చేసేలా ఏపీ ప్రతిపాదన

కృష్ణా జలాల్లో తెలంగాణకు అన్యాయం చేసేలా ఏపీ ప్రతిపాదన

కృష్ణా జలాల్లో 70 శాతం తమకే కేటాయించాలని ఏపీ ప్రభుత్వం కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డును డిమాండ్ చేస్తోంది. తెలంగాణకు 30 శాతం సరిపోతుందని ప్రతిపాదించింది. ఎల్ నినో ప్రభావంతో తక్కువ వర్షపాతం నేపథ్యంలో తాగునీటి కోసం 47 టీఎంసీలు కావాలని కోరింది. ఈ నెల 17న జరిగే కేఆర్ఎంబీ సమావేశంలో ఈ అంశంపై చర్చించనున్నారు.

Source: Namasthe Telangana

More in Top Stories

Read the live feed on ZapIndies