బాలానగర్లో గంజాయి దందా ఛేదనం.. 14.5 కిలోల గంజాయి స్వాధీనం

బాలానగర్లో గంజాయి దందా ఛేదనం.. 14.5 కిలోల గంజాయి స్వాధీనం

హైదరాబాద్ బాలానగర్లో ఈగల్ ఫోర్స్ దాడుల్లో 14.5 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. వాట్సాప్ ద్వారా ఆర్డర్లు స్వీకరించి, కొరియర్, ర్యాపిడో ద్వారా డెలివరీ చేస్తున్న కొత్త తరహా దందాను ఛేదించారు. ముగ్గురు అన్నదమ్ములు, ఓ మహిళను అరెస్ట్ చేశారు. ఈ ఆపరేషన్లో ఇప్పటివరకు 69 మంది స్మగ్లర్లు, 49 మంది వినియోగదారులు అదుపులోకి వచ్చారు.

Source: NTV Telugu

More in Top Stories

Read the live feed on ZapIndies