ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు పోలవరం, వెలిగొండ సహా 36 సాగునీటి ప్రాజెక్టుల పురోగతిపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. పోలవరంలో 89.9 శాతం సివిల్ పనులు పూర్తయ్యాయని అధికారులు వెల్లడించారు. ఎడమ కాలువ, ఈసీఆర్ఎఫ్ డ్యామ్ పనులు వేగంగా సాగుతున్నాయి. రిజర్వాయర్ల నీటి నిల్వలు, తాగునీటి సరఫరాపైనా చర్చించారు.
పోలవరం, వెలిగొండ ప్రాజెక్టుల పురోగతిపై సీఎం సమీక్ష
Source: Vaartha