మహారాష్ట్ర FDA తనిఖీల్లో Blinkit, Zepto వంటి క్విక్-కామర్స్ కంపెనీల డార్క్ స్టోర్లలో గడువు ముగిసిన ఉత్పత్తులు, పరిశుభ్రత సమస్యలు బయటపడ్డాయి. కమిషనర్ తుకారాం ముండే వినియోగదారులకు తయారీ/గడువు తేదీ లేని ఆహార ప్యాకెట్లను స్వీకరించవద్దని సూచించారు.
క్విక్ కామర్స్ డార్క్ స్టోర్లలో గడువు ముగిసిన ఉత్పత్తులు.. FDA హెచ్చరిక
Source: telugutimes.net