జన్ విశ్వాస్ సవరణ చట్టం 2026 రేపటి నుంచి అమల్లోకి రానుంది. దీని ప్రకారం చిన్న ట్రాఫిక్ ఉల్లంఘనలకు కోర్టుల ప్రమేయం లేకుండా అధికారులే జరిమానాలు విధిస్తారు. దీనివల్ల కేసులు వేగంగా పరిష్కారమవుతాయని, యువతపై క్రిమినల్ ముద్ర పడకుండా ఉంటుందని అధికారులు చెబుతున్నారు.
జన్ విశ్వాస్ చట్టం అమల్లోకి.. చిన్న ట్రాఫిక్ ఉల్లంఘనలకు నేరం లేదు
Source: Vaartha