ఆదిత్య బిర్లా గ్రూప్ జ్యువెలరీ బ్రాండ్ ఇంద్రియా దక్షిణాది మార్కెట్ల కోసం నటి కృతి శెట్టిని బ్రాండ్ అంబాసిడర్గా నియమించింది. వరలక్ష్మి వ్రతం ప్రచారంలో ఆమె కనిపించనున్నారు. సంప్రదాయ, సమకాలీన డిజైన్లతో కూడిన ప్రత్యేక పండుగ ఆభరణాల కలెక్షన్ను కూడా విడుదల చేశారు.
ఇంద్రియా బ్రాండ్ అంబాసిడర్గా కృతి శెట్టి
Source: HMTV