ప్రభాస్ ఇన్స్టా డీపీ మార్చేశారు.. ఇక అంతా ‘ఫౌజీ’ మోడే

ప్రభాస్ ఇన్స్టా డీపీ మార్చేశారు.. ఇక అంతా ‘ఫౌజీ’ మోడే

రెబల్ స్టార్ ప్రభాస్ దాదాపు 7 ఏళ్ల తర్వాత తన ఇన్స్టాగ్రామ్ డీపీని మార్చారు. హను రాఘవపూడి దర్శకత్వంలో వస్తున్న ‘ఫౌజీ’ సినిమాలో తన కొత్త మాస్ లుక్ను డీపీగా పెట్టడంతో అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ఈ చిత్రం డిసెంబర్ 3న విడుదల కానుంది.

Source: Chitrajyothy

More in Entertainment

Read the live feed on ZapIndies